Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 30, 2026 12:13 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారు - Udayam
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన సుమారు ₹7,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తారని ఏ ఐ ఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య ప్రభుత్వాన్ని ఆదివారం తీవ్రంగా ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సమీక్షా సమావేశం నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న మొత్తం నిధులను విడుదలకు స్పష్టమైన తేదీని ప్రకటించాలని డిమాండ్ చేసారు

Comments

G
Loading comments...