Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి

Follow Udayam on Google
Anji Aug 24, 2026 10:18 PM నాగర్ కర్నూల్General
ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి - Udayam
విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సోమవారం తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు. నాగర్‌ కర్నూల్‌ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బకాయిలు విడుదల కాక విద్యార్థులు, కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆచారి పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...