వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని USFI ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట నిరసన తెలిపారు.
బకాయిల వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతూ, సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నారని జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

