వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో వివిధ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని SFI విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి కే.రమేశ్ అన్నారు.
ఈ మేరకు సోమవారం ఎస్.కోటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని విధాల న్యాయం చేస్తామని గదినెక్కిన కూటమి ప్రభుత్వం నేటికీ ఈ సమస్య పరిష్కరించలేదని ఆరోపించారు.
Comments
Loading comments...

