Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫెన్సింగ్ ఏరియాలో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 01, 2026 6:29 PM సంగారెడ్డిGeneral
ఫెన్సింగ్ ఏరియాలో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి - Udayam
భారతినగర్ డివిజన్‌లోని ఫెన్సింగ్ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి యూజీడీ పనులను పరిశీలించారు. HMWSSB డీజీఎం శివతో కలిసి పైప్‌లైన్ పనులను పరిశీలించి, భవిష్యత్‌లో జామ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గంలో, స్లోప్‌కు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...