వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా బొల్లికుంటలోని ఓ ప్రైవేటు ఫార్మా కళాశాల హాస్టల్‌లో ఫార్మా-డీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. తోటి విద్యార్థినులు గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

