వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైళ్ల క్రియరెన్స్కు మంత్రులు మండిపల్లి, పయ్యావుల, కొల్లు రవీంధ్ర ఎక్కువ రోజులు తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. హోంమంత్రి అనిత కూడా మెరుగుపడాలని సీఎం సూచించారు. ఈ-ఫైళ్లను గంటల వ్యవధిలోనే మంత్రి అచ్చెన్నాయుడు పరిష్కరిస్తున్నారని సీఎం తెలిపారు.
ఈ విషయంలో ఆయన వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచారని చెప్పారు. అచ్చెన్న పనితీరుపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
Comments
Loading comments...

