వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఫార్మసిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో, మందుల సరైన వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని అన్నారు.
కరోనా సమయంలో ఫార్మసీ రంగం అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

