Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫామ్-6 సవరణకు మేం అనుమతి ఇవ్వలేదు: CJI సూర్యకాంత్

Follow Udayam on Google
Harika Oct 05, 2026 4:03 PM జాతీయంGeneral
ఫామ్-6 సవరణకు మేం అనుమతి ఇవ్వలేదు: CJI సూర్యకాంత్ - Udayam
SIR ప్రక్రియలో ఫామ్-6లో చేసిన సవరణను తాము ఆమోదించలేదని CJI సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఫామ్-6లో ఎలాంటి సవరణలకు అనుమతి ఇవ్వలేదని, ఎలక్షన్ కమిషన్ రికార్డులు సమర్పించిన తర్వాత ఎవరు మార్పులు చేశారో పరిశీలిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...