Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:38 PM మహబూబ్‌నగర్General
పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు - Udayam
రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామపంచాయతీలో సోమవారం మధ్యాహ్నం వీధి దీపాలు వెలుగుతుండటంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పగటిపూట దీపాలు వెలగడం వల్ల విద్యుత్ వృథా అవుతోందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి పగటిపూట వీధి దీపాలు వెలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

Comments

G
Loading comments...