Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీఆర్‌ఎస్‌ అర్జీల్లో మూడొంతులు భూ సమస్యలే

Follow Udayam on Google
vihar Aug 22, 2026 12:20 PM మార్కాపురంGeneral
పీజీఆర్‌ఎస్‌ అర్జీల్లో మూడొంతులు భూ సమస్యలే - Udayam
మార్కాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు వస్తున్న అర్జీల్లో మూడొంతులు రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించినవేనని అధికారులు చెబుతున్నారు. వీటిలో 22ఏ నిషేధిత జాబితాకు సంబంధించినవి సుమారు 50 వరకు ఉంటున్నాయి. భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో విక్రయించుకోలేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...