వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా మోకా ఆనంద్ సాగర్ నియమిస్తూ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు మోకా ఆనంద్ సాగర్ తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేసిన సేవలు మరువలేను అని కార్యకర్తల ఆనందం వ్యక్తం చేశారు
Comments
Loading comments...

