Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీఐ చండీగఢ్‌లో కొనసాగుతున్న రద్దీ

Follow Udayam on Google
భరత్ తేజ Jul 30, 2026 6:24 PM జాతీయంGeneral
పీజీఐ చండీగఢ్‌లో కొనసాగుతున్న రద్దీ - Udayam
చండీగఢ్‌లోని ప్రతిష్టాత్మక పీజీఐ ఐఎంఈఆర్‌లో రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. 2025 సంవత్సరంలోనూ ఇక్కడ 107.7 శాతం బెడ్ ఆక్యుపెన్సీ నమోదైందని, వరుసగా మూడో ఏడాది కూడా ఇది వందశాతం దాటిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డేటా వెల్లడించింది. గత ఏడాది కాలంలో సుమారు 28.59 లక్షల మంది ఓపీ రోగులకు వైద్యం అందించగా.. గత దశాబ్దంతో పోలిస్తే మేజర్ సర్జరీలు దాదాపు 28 శాతం పెరిగి 57,532కి చేరినట్లు అధికారులు తెలిపారు

Comments

G
Loading comments...