Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PG కోర్సుల ఫీజులు పెంపు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 9:48 AM అమరావతిGeneral
PG కోర్సుల ఫీజులు పెంపు - Udayam
కన్వీనర్, ప్రభుత్వ కోటాలో ప్రవేశం పొందిన PG విద్యార్థుల కోర్సు ఫీజులను ప్రభుత్వం 17.5% పెంచింది. కొత్త ఫీజులు నిర్ణయించేందుకు సమయం లేకపోవడంతో 2023-26 ఫీజుల ఆధారంగా ఈ పెంపు చేపట్టింది. పాత, కొత్త ఫీజుల మధ్య వ్యత్యాసాన్ని విద్యార్థులు ఆయా కాలేజీలకు చెల్లించాలి. ఎం.ఫార్మసీ, ఫార్మ్.డి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ, ఎం.పీఈడీ, ఎం.ఎడ్, ఎంఎస్సీ, ఎంకామ్ తదితర కోర్సులకు ఇది వర్తిస్తుంది.

Comments

G
Loading comments...