వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని వర్సిటీల్లో 2026-27 పీజీ కోర్సుల అడ్మిషన్ల బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ. పాండురంగారెడ్డి తెలిపారు. అధిక కాలేజీలు, సీట్లు ఓయూ పరిధిలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
టీజీ సీపీగెట్-2026ను కేయూ నిర్వహించినా అడ్మిషన్ల బాధ్యతను ఓయూకు అప్పగించారు. బుధవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Comments
Loading comments...

