Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎఫ్ క్లెయిమ్‌ల పరిష్కారం ఆలస్యం: ఈపీఎఫ్‌వో

Follow Udayam on Google
రేఖ దేవి Jul 04, 2026 6:47 AM జాతీయంGeneral
పీఎఫ్ క్లెయిమ్‌ల పరిష్కారం ఆలస్యం: ఈపీఎఫ్‌వో - Udayam
సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్ కారణంగా పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ క్లెయిమ్‌ల పరిష్కారానికి మరో రెండు వారాల పాటు అదనపు సమయం పట్టవచ్చని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. వినియోగదారులు సహకరించాలని కోరింది. ఆధునికీకరించిన మెంబర్, ఎంప్లాయర్ పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చినా, పాస్‌బుక్ సేవల అప్‌గ్రేడేషన్ ఇంకా కొనసాగుతోంది. అందువల్ల రద్దీ సమయాల్లో వెబ్‌సైట్‌ను వాడొద్దని సూచించింది.

Comments

G
Loading comments...