Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 9:24 AM మహబూబ్‌నగర్General
పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య - Udayam
నవాబుపేట మండలం పోమాల్ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈశ్వర్ (35) గుట్టపైకి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై నవాబుపేట ఎస్సై నరేందర్ వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...