వార్తలకు తిరిగి వెళ్లండి

BHPL(D) మల్హర్ (M)లో సింగరేణి ఉద్యోగి కృష్ణచైతన్య (32) పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. మణుగూరుకు చెందిన ఆయన రామగుండం ఆర్జీ-3లో పనిచేస్తున్నారు. నిన్న భార్యకు భర్త ఫోన్ చేసి స్పందించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పీవీనగర్ సమీపంలో బైక్ కనిపించడంతో గాలించారు. 6 నెలలుగా విధులకు వెళ్లకపోవడం, అప్పుల బాధే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

