Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలేకరుల సమస్యలపై తహశీల్దార్‌కు వినతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 3:12 PM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
విలేకరుల సమస్యలపై తహశీల్దార్‌కు వినతి - Udayam
ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బత్తలపల్లి మండలంలోని విలేకరులు సోమవారం తహశీల్దార్‌ ఈశ్వర్ ప్రసాద్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...