Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరంలో 19న జాబ్ మేళా

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 3:00 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
గన్నవరంలో 19న జాబ్ మేళా - Udayam
గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 19న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 10కిపైగా కంపెనీలు పాల్గొని 650కిపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ నవీన్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన 18–35 ఏళ్ల యువత హాజరుకావచ్చు. రెజ్యూమ్, ఆధార్, పాన్, విద్యా సర్టిఫికెట్లతో రావాలని సూచించారు.

Comments

G
Loading comments...