Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం ఏఈ కుటుంబ ఘటనపై పవన్ స్పందన

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 3:18 PM కాకినాడGeneral
పిఠాపురం ఏఈ కుటుంబ ఘటనపై పవన్ స్పందన - Udayam
రాజమండ్రి సమీపంలో పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రెండు జిల్లాల ఎస్పీలతో మాట్లాడిన పవన్‌.. బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...