వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ-2025 నియామకాలను 148 రోజుల్లో పూర్తి చేశామని రాష్ట్ర మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
డీఎస్సీలో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేశామని లోకేశ్ పేర్కొన్నారు. డీఎస్సీపై జగన్ బృందం చేస్తున్న ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రకటించారు.
Comments
Loading comments...

