వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రాజకుమారి డయానా ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్-10 కోసం నిర్వహించిన ‘అగ్నిపరీక్ష-2’ ఆడిషన్స్‌లో ఎంపికయ్యారు. దీంతో ఆమె రియాలిటీ షోలో పాల్గొనే అవకాశానికి చేరువయ్యారు.
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన డయానా తన ప్రతిభతో ఈ స్థాయికి చేరుకోవడంపై పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

