వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి అవకాశం దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారు.
పురందేశ్వరితో పాటు వసుంధర రాజే, రామ్ మాధవ్, బైజయంత్ పండా, రేఖా వర్మ తదితరులకు జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు.
Comments
Loading comments...

