వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ వట్పల్లిలో ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలు ప్రకటించిందని గుర్తుచేశారు.
వంద రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ చాలావరకు అమలు కాలేదని వినతిలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

