Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల సంఘం సమస్యలపై ఎంపీకి వినతి

Follow Udayam on Google
Harika Sep 02, 2026 2:40 PM ఆదిలాబాద్General
వృద్ధుల సంఘం సమస్యలపై ఎంపీకి వినతి - Udayam
ఆదిలాబాద్‌లో వయోవృద్ధుల సంఘం భవనం ఎదుట షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని సంఘం నేతలు ఎంపీ గోడం నగేశ్‌ను కోరారు. బుధవారం ఎంపీని కలిసి వినతిపత్రం అందించారు. సమస్యలపై ఎంపీ సానుకూలంగా స్పందించారని సంఘం అధ్యక్షుడు దేవదాసు తెలిపారు. సభ్యులు గంగాధర్, కుంట నారాయణ, శశికాంత్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...