వార్తలకు తిరిగి వెళ్లండి

కడియం నర్సరీ రంగ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు బొర్సు సుబ్బారాయుడు, పాలకవర్గ సభ్యులు కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావును కలిశారు. సుబ్బారాయుడికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
కడియం, ఆలమూరు మండలాల్లో నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

