Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక కేసులో నిందితుల కస్టడీకి పిటిషన్‌

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 11, 2026 5:49 PM తూర్పుగోదావరి General
ప్రియాంక కేసులో నిందితుల కస్టడీకి పిటిషన్‌ - Udayam
మెడికో ప్రియాంక కేసులో నిందితులు సురవరపు దాస్వంత్‌, దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్‌లను కస్టడీకి ఇవ్వాలని ప్రకాశ్‌నగర్‌ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం నిర్ణయం వెలువడనుంది. కస్టడీకి అనుమతిస్తే నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించనున్నారు. మాల్‌ సెక్యూరిటీతో జరిగిన పరిణామాలపై వివరాలు సేకరించనున్నారు.

Comments

G
Loading comments...