Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేశవపట్నం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 2:23 PM కరీంనగర్General
కేశవపట్నం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వినతి - Udayam
కేశవపట్నం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో గ్రామస్థుడు కొత్తపెళ్లి రవి ఎంపీడీవో అనితకు వినతిపత్రం అందజేశారు. బ్రిడ్జి నిర్మాణం ప్రజల చిరకాల కోరిక అని తెలిపారు. వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే మండల ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని రవి పేర్కొన్నారు. అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...