వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీరు విడుదల చేయాలంటూ ఉరవకొండలో వైకాపా చేపట్టిన రాస్తారోకోలో పురుగుమందు డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించేందుకు వాటిని తీసుకొచ్చారనే ఆరోపణలు వచ్చాయి.
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి చెందిన వాహనంలో డబ్బాలు వచ్చాయని, అశాంతి సృష్టించే ప్రయత్నం చేశారని తెదేపా శ్రేణులు ఆరోపించాయి.
Comments
Loading comments...

