Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ భూకంపంతో వణికిన పెరూ

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 6:57 AM జాతీయంGeneral
భారీ భూకంపంతో వణికిన పెరూ - Udayam
దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయాకుచో ప్రాంతంలోని ఉపాహుచో పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో, 66.7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టం నమోదుకాలేదని అధికారులు తెలిపారు. సునామీ ముప్పు లేదని పెరూ నేవీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...