వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ డోర్ సమీపంలో కూర్చున్న గుర్తుతెలియని వ్యక్తి అదుపుతప్పి రైలు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి. మృతుడి ప్యాంటు బెల్టుపై ‘సెక్యూరిటీ’ అని రాసి ఉన్నట్లు సమాచారం. అతడి గుర్తింపునకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
Comments
Loading comments...

