వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజయ్యనగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హాస్టల్ భవనంపై నుంచి పడి మృతి చెందాడు.
మృతుడిని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కల్లూరి సుబ్బారావు (38)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Comments
Loading comments...

