Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో మునిగి వ్యక్తి మృతి

Follow Udayam on Google
సాయి తేజ Jul 27, 2026 5:33 PM మహబూబాబాద్ General
చెరువులో మునిగి వ్యక్తి మృతి - Udayam
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లిలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. మృతుడు ఈక నారాయణ(50)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...