Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాకలో రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 04, 2026 12:22 PM విశాఖపట్నంGeneral
గాజువాకలో రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతి - Udayam
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర జగ్గయ్యపాలెం సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని ఆళ్ల సత్తిబాబు (45)గా గుర్తించారు. మృతికి గల కారణాలు దర్యాప్తులో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...