Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ నుంచి పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 11:19 AM ప్రకాశం General
లారీ నుంచి పడి వ్యక్తి మృతి - Udayam
ప్రకాశం జిల్లా ముప్పవరం సాయిబాబా గుడి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి లారీ నుంచి పడి జట్టు కోటిరెడ్డి(56) మృతి చెందాడు. ప్రమాదవశాత్తు కిందపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. మదనపల్లె నుంచి టమాటా లోడ్‌తో తెనాలి వెళ్తున్న లారీలో ఈ ఘటన జరిగింది. మృతుడు లారీ యజమానిగా గుర్తించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Comments

G
Loading comments...