Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ బోయపాలెంలో వ్యక్తి ఉరేసుకొని మృతి

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 05, 2026 1:51 PM విశాఖపట్నంGeneral
విశాఖ బోయపాలెంలో వ్యక్తి ఉరేసుకొని మృతి - Udayam
విశాఖ బోయపాలెం కాలనీలో నూకరాజు (30) తన నివాసంలో ఉరేసుకొని మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నూకరాజుకు రెండేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాది పసిపాప ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...