వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం మోసంగిలో అప్పుల బాధతో వెంకటయ్య (56) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు. ముగ్గురు కుమార్తెల వివాహాలకు చేసిన అప్పుల కారణంగా మనస్తాపానికి గురైన ఆయన ఈనెల 24న వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగారు.
చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Comments
Loading comments...

