Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

12 ఉద్యోగాలు సాధించిన వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 06, 2026 6:31 AM జాతీయంGeneral
12 ఉద్యోగాలు సాధించిన వ్యక్తి అరెస్ట్ - Udayam
13 ఏళ్లలో 12 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఝార్ఖండ్‌కు చెందిన అభయ్ కుమార్ తివారీని పేపర్ లీక్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసింది. అతడిపై ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీక్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌ఐ, ఫారెస్ట్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, నేవీ, BARC సహా పలు ఉద్యోగాలకు ఎంపికైన తివారీ.. JPSC, JSSC పరీక్షల పేపర్లు లీక్ చేసే ముఠాను నడిపినట్లు సీఐడీ ఆరోపించింది.

Comments

G
Loading comments...