వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా పెబ్బేరు పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్సై వెంకటేష్‌గౌడ్ తెలిపారు.
ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ సూచించిన నిబంధనలు పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

