Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రదర్శనలకు అనుమతి ఉందని వెల్లడి

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 30, 2026 2:37 PM జాతీయంGeneral
ప్రదర్శనలకు అనుమతి ఉందని వెల్లడి - Udayam
జంతర్ మంతర్ వద్ద నిరసనలను నిషేధించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు పూర్తిగా అసత్యమని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ ఇప్పటికీ శాంతియుత నిరసనలకు అధికారిక వేదికగా కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం మూసివేతపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రదర్శనలకు ఎలాంటి ఆంక్షలు లేవని దిల్లీ పోలీసులు స్పష్టం చేయడంతో వదంతులకు తెరపడింది.

Comments

G
Loading comments...