Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెర్కివీడు తండాలో ఇళ్లపై హైటెన్షన్ లైన్

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:39 PM మహబూబ్‌నగర్General
పెర్కివీడు తండాలో ఇళ్లపై హైటెన్షన్ లైన్ - Udayam
కొయిలకొండ మండలం పెర్కివీడు తండాలో 5 నుంచి 6 ఇళ్లపై నుంచి 11/33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ వెళ్తోంది. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని నివాసితులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ లైన్‌ను మరో ప్రాంతానికి తరలించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తండావాసులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...