Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని సిపిఐ

Follow Udayam on Google
Mohammad Sep 09, 2026 2:47 PM అనంతపురంGeneral
పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని సిపిఐ - Udayam
గుంతకల్ ఆర్డీవో కార్యాలయం ఎదురుగా పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరభద్రస్వామి, పట్టణ కార్యదర్శి గౌస్ మాట్లాడుతూ.. పెరిగిన నిత్యవసర ధరలతో మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.

Comments

G
Loading comments...