Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన ధరలు అదుపుచేయాలని సీపీఐ నిరసన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 1:02 PM విజయనగరంGeneral
పెరిగిన ధరలు అదుపుచేయాలని సీపీఐ నిరసన - Udayam
పెరిగిన ధరలకు వ్యతిరేకంగా బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న ఈ సందర్భంగా ఆరోపించారు. అధిక ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...