Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి: ఎస్పీ సతీశ్

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 07, 2026 2:15 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి: ఎస్పీ సతీశ్ - Udayam
పోలీసు సిబ్బంది విధుల నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో పనిచేయాలని జిల్లా ఎస్పీ ఎస్. సతీశ్ కుమార్ సూచించారు. పుట్టపర్తి పరేడ్ మైదానంలో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది పరేడ్‌లో పాల్గొన్న ఎస్పీ, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...