Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్భయంగా విధులు నిర్వర్తించండి: సీఆర్పీఎఫ్ చీఫ్ గ్యానేంద్ర ప్రతాప్ సింగ్

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 30, 2026 2:18 PM జాతీయంGeneral
నిర్భయంగా విధులు నిర్వర్తించండి: సీఆర్పీఎఫ్ చీఫ్ గ్యానేంద్ర ప్రతాప్ సింగ్ - Udayam
పెల్లెట్ గన్ వాడకంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ గ్యానేంద్ర ప్రతాప్ సింగ్ అప్రమత్తం చేశారు. ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా విధులు నిర్వర్తించాలని ఆయన సిబ్బందికి పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...