Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 2:13 PM ఆదిలాబాద్General
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam
ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, పిల్లలను వరద నీటి వద్దకు వెళ్లనివ్వొద్దని కోరారు. రైతులు విద్యుత్‌ స్తంభాలు, మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలకు సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...