వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని 47వ డివిజన్ రంగస్వామి నగర్‌లో ‘కూటమి ప్రభుత్వం-సంక్షేమ విజయాలు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌తో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

