Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 08, 2026 4:28 PM నంద్యాలGeneral
రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తి: ఎమ్మెల్యే - Udayam
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. నాగటూరులో ఇంటింటికీ వెళ్లి రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధిపై కరపత్రాలు పంచారు. ప్రజలకు రెండేళ్ల అభివృద్ధిపై నివేదిక అందజేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...