Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారధి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 07, 2026 5:40 PM కాకినాడGeneral
ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారధి - Udayam
కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాలతో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లా ట్రెజరర్ పైడా రవీంద్ర, ప్రధాన కార్యదర్శి కుండల సాయికుమార్ యాదవ్ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, తాగునీరు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...